విశ్వవిద్యాలయ ప్రగతిలో మీడియా సహకారం కీలకం…. పూర్వవిద్యార్థులు మీడియాలో సేవలందించడం సంతోషం. . . ఏ యూ వైస్ ఛాన్స్ లర్ రాజశేఖర్..
విశాఖపట్నం, జనవరి 30 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : విశ్వవిద్యాలయం ప్రగతిలో మీడియా సహకారం కీలకమని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ జిఎంఆర్ స్మార్ట్ సెమినార్ హాల్లో ఆయన మీడియాతో సంభాషించారు. వారి నుంచి విశ్వవిద్యాలయ ప్రగతికి ఉపయుక్తంగా నిలచే సూచనలు, సలహాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ మీడియా మిత్రులు అందించిన విలువైన సూచనలు, సలహాలను ఆచరణలో చూపుతామన్నారు. ఏయూకు సంబంధించిన ప్రగతిని […]
Continue Reading