పెన్షన్‌దారులు తప్పనిసరిగా జీవన ప్రమాణ ధృవపత్రం సమర్పించాలి…. 2026 జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 మధ్య సమర్పించాలి…. జిల్లా ఖజానా అధికారి వి. ఎల్. సుభాషిణి
అనకాపల్లి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు తమ జీవన ప్రమాణ ధృవపత్రాలు (Life Certificates) ను 2026 జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుందని జిల్లా ఖజానా అధికారి వి. ఎల్. సుభాషిణి తెలిపారు. నవంబర్ 25, డిసెంబర్ 25 నెలల్లో ఇప్పటికే సమర్పించిన ధృవపత్రాలు ఈ సంవత్సరానికి పరిగణించబడవని, అందువల్ల పెన్షన్‌దారులు కొత్త సంవత్సరానికి సంబంధించిన తాజా ధృవపత్రాలను నిర్దిష్ట గడువులోపే […]
Continue Reading