ఘనంగా ప్రారంభమైన మేకపాటి గౌతం రెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్-దమ్మ …రూ 4 కోట్ల వ్యయంతో నిర్మించిన మేకపాటి కుటుంబం…మహాబోధి సొసైటీకి అప్పగించిన కుటుంబ సభ్యులు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : మహాబోధి సొసైటీ-ఆంధ్రవిశ్వవిద్యాలయం సంయుక్త సహకారంతో ఏయూలో దాదాపు రూ 4 కోట్ల వ్యయంతో నిర్మితమైన మహాబోధి మేకపాటి గౌతంరెడ్డి ఇంటర్ నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్-దమ్మ కేంద్రం శనివారం ఉదయం ప్రారంభమైంది. మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి-మణిమంజరి దంపతులు ఈ అంతర్జాతీయ మెడిటేషన్ సెంటర్‌ను నిర్మించి మహాబోధి సొసైటీ-ఏయూకు బహూకరించారు. తమ కుమారుడు మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి జ్ఞాపకార్దం, సమాజంలో […]
Continue Reading