దేశంలోని అరుదైన రాజనీతిజ్ఞుల్లో వాజ్పేయి ముందుంటారు…దేశం పట్ల నిబద్ధత రాజకీయాల్లో విశ్వసనీయత వాజపేయి సొంతం…అటల్ బిహారి వాజ్ పేయి కాంస్య విగ్రహావిష్కరణ సభకు హాజరైన విశాఖ ఎం.పి. ఎం.శ్రీభరత్

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : దేశంలో అతికొద్ది మంది రాజనీతిజ్ఞుల్లో అటల్ బిహారి వాజ్ పేయి ని ప్రముఖంగా చెప్పుకోవాలిని, దేశ హితం కోసం నిరంతరం పరితపించే నాయకుడుగా వాజ్ పేయి ఎప్పటికీ గుర్తుండిపోతారని విశాఖ పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ అన్నారు. అటల్ – మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో విశాఖలోని బీచ్ రోడ్ లో జరిగిన కార్యక్రమంలో హోమ్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి బండి సంజయ్ […]

Continue Reading

కోటి సంతకాల సేకరణకు అనూహ్యస్పందన. దక్షిణంలో సేకరించిన 60వేల సంతకాల ప్రతులు.. నేడు ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరవేస్తాం.. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

Visakhapatnam, December 9 : వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూపొందించిన ఉద్య‌మాల‌కు ప్ర‌జ‌ల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోందని విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కోటి సంతకాల సేకరణ కార్య‌క్ర‌మం ఉత్సాహంగా కొన‌సాగుతుందని పేర్కొన్నారు. దక్షిణ నియోజకవర్గం లోని 14 వార్డుల కార్పొరేటర్లు అలాగే వార్డు అధ్యక్షులు ఆసిల్మెట్ట పార్టీ కార్యాలయానికి వచ్చి 14 వార్డులలో 60వేల సేకరించిన సంతకాల […]

Continue Reading