టెండూల్కర్ కుమారుడు అర్జున్ సానియా వివాహం

విశాఖపట్నం, మార్చ్ 7 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ ; తెందుల్కర్ కుమారుడు అర్జున్ తెండుల్కర్ వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. అర్జున్ తన స్నేహితురాలు సోనియా చందోక్ని గురువారం వివాహం. చేసుకున్నాడు. వీళ్ల పెళ్ళి వేడుక ముంబయిలోని సెయింట్ రెగిస్ట్లో ఘరంగా ఇది గింది. ఈ వేడుకలో నూతన జంట పూల దండలను మార్చుకుని ప్రేసుతో కౌగిలిం దుకున్నారు. క్షణాల్ని చూసిన సనిన్ తెందుల్కర్ అంఅని భావోద్వేగానికి లోన య్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ […]

Continue Reading

విశాఖపట్నంలో – ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనంతరం గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రసంగం.‌.

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు నేవెల్ ఎయిర్ స్టేషన్ లో వీడ్కోలు పలికిన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఏ. పి. ముఖ్యమంత్రి ఏన్.చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, జిల్లా ఇంచార్జి మంత్రి డి. బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, సి . పి శంఖ బ్రత బాగ్చి తదితరులు. ఆదరణీయ గవర్నర్, నౌకాదళ అధిపతి […]

Continue Reading

రాష్ట్రపతి భవనంలో సుప్రీంకోర్టు 53వ చీఫ్ జస్టిస్ సూర్యకాంత మిశ్రా చే ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Continue Reading

ముఖ్య‌మంత్రి  చంద్రబాబు నాయుడు కి ఘ‌న స్వాగ‌తం

Visakhapatnam: విశాఖ జిల్లాలో సీఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్ 2025 కార్యక్రమాల సమీక్షల కోసం బుదవారం ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.  వాయుమార్గంలో బుధవారం సాయంత్రం నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రికి స్థానిక నేత‌లు, అధికారులు నుంచి విశాఖ విమానాశ్రయంలో ఆయనకు ఘ‌న స్వాగ‌తం లభించింది. సిఎం కు స్వాగతం పలికిన వారిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, హోం శాఖామంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర, […]

Continue Reading