ఏయూకు రావడంమే నాకు పెద్ద అవార్డు… మా నాన్నగారు చదువుకున్న విశ్వవిద్యాలయం…సినీ నటుడు రాజీవ్ కనకాల.
విశాఖ ఎడ్యుకేషన్, ఏప్రియల్ 6 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ :ఇక్కడకు వచ్చిన దగ్గర నుంచి నా ఎమోషన్స్ ఆపుకోవడానికి చాల కష్టపడ్డాను, మా నాన్న గారు చదువుకున్న విశ్వవిద్యాలయం, వందేళ్ల వేడుకలో పాల్గొనడం ఇది నాకు లభించిన అవకాశంగా భావిస్తున్నానని ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల అన్నారు. ఏయూ శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్‌లో ఆయన తొలిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. వందేళ్ల […]
Continue Reading