అన్ని శాఖల సమన్వయంతో, నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.
Visakha Education, November 15 : విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకముగా జరిగిన సి.ఐ.ఐ భాగస్వామ్య సదస్సును అన్ని శాఖల సమన్వయంతో, నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., పర్యవేక్షణలో పటిష్ట బందొబస్తూ మధ్య ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతముగా భద్రత కల్పించడం జరిగినది. ▪️ నగరానికి విచ్చేసిన పలు దేశాల ప్రతినిధులు, ప్రముఖుల కోసం పోలీసు సిబ్బందితో నిరంతర నిఘాతో, అన్ని భద్రతా చర్యలు చేపట్టడమైనది. సి.ఐ.ఐ భాగస్వామ్య సదస్సు జరిగిన వేదిక పరిసర ప్రాంతాలు, […]
Continue Reading