విద్యార్థుల భవిష్యత్తును నిర్ధేశించించేది విశ్వవిద్యాలయమే : ఆకట్టుకున్న విభాగాల ప్రదర్శనలు : ఘనంగా ఆర్ట్స్, ఐఏఎస్ఇ, సిబ్ ఆధ్వర్యంలో వేడుకలు
విశాఖపట్నం, ఏప్రియల్ 19 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ :ఆంధ్రవిశ్వవిద్యాలయం లక్షలాది మంది భవిష్యత్తును, భవితను, గమ్యాలను నిర్ధేశించిందని ఐఐఎం బెంగళూరు పూర్వ ఆచార్యులు ఆర్.రవి కుమార్ అన్నారు.ఆంధ్రవిశ్వ కళాపరిషత్ శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా బీచ్‌రోడ్డులోని కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహించిన ఆర్ట్స్ కళాశాల, ఐఏఎస్ఇ, ఏయూ సిబ్ సంయుక్తంగా నిర్వహించిన వేడుకలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జీవితాంతం మనతో ఉండేది, నడిపించేది విశ్వవిద్యాలయమేనన్నారు. భాషతో అనుబంధంగా ఏర్పడిన విశ్వవిద్యాలయంగా, విశ్వకళాపరిషత్ అనే […]

