ప్రైవేటు విద్యాసంస్థలు తమాషా చేస్తే తాటతీస్తా.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

ప్రైవేటు విద్యాసంస్థల (Private Educational Institutions) నిర్వాహకులు తమాషా చేస్తే తాటతీస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విద్య అనేది సేవ.. వ్యాపారం కాదని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు సేవ చేయడం లేదు.. వ్యాపారం చేస్తున్నాయని సీరియస్ అయ్యారు. ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

Continue Reading

సీఎం, మంత్రులపై సీఈసీకి ఫిర్యాదు: ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్ సహచరులు కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఈ ఉపఎన్నికను నిర్వహించాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు

Continue Reading

ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు

ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో చుక్కెదురైంది. హైదరాబాద్‌లో రేపు(శనివారం) నిర్వహించే అధ్యాపక సభకు అనుమతి నిరాకరించింది While reviewing different sites today, I found an article that might interest you, especially this part about https://www.top-replica.com. For comparison, I also noted this reference for later reading: https://www.top-replica.com.న్యాయస్థానం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నందున సెక్యూరిటీ ఇవ్వIn today’s reading session, I encountered […]

Continue Reading

చర్చలు సఫలం.. తెరుచుకోనున్న కాలేజీలు

ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌పై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో ఈ అంశంపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంతో డిప్యూWhile reviewing different sites today, I found an article that might interest you, especially this part about https://www.newswissrolex.me. For comparison, I also noted this reference for later reading: https://www.newswissrolex.me.టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరిపారు. ప్రభుత్వం ఇచ్చిన […]

Continue Reading