Tejan Macavoray Brings sierra leone Alive at Andhra University

By Dr Challa Krishnaveer Abhishek Visakhapatnam,March 28 Flashmail News Publications : The vibrant Cultural Festival at Andhra University Convention Hall, the audience was transported across continents as Tejan Macavoray, a student of the Department of Journalism and Mass communication, delivered a compelling cultural presentation on his homeland, Sierra Leone.Held at the Andhra University Convention Hall, […]

Continue Reading

ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల వైభవం.. నిరుపమాన ప్రగతికి నిదర్శనం…ఏయూ స్నాత‌కోత్స‌వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్, ఛాన్స‌లర్ అబ్దుల్ నజీర్…ఘ‌నంగా ఆంధ్ర విశ్వ‌క‌ళాప‌రిష‌త్ 91, 92వ స్నాత‌కోత్స‌వం…అవార్డుల ప్ర‌దానోత్స‌వం ….ఏయూ పూర్వ విద్యార్థి డాక్ట‌ర్ పూర్ణచంద్ర‌రావు స‌గ్గుర్తి….కేంద్ర సాహిత్య‌ అకాడ‌మి అవార్డు…గ్ర‌హీత త‌ల్లావ‌జ్జ‌ల‌ ప‌తంజ‌లి శాస్త్రిల‌కు డాక్ట‌రేట్ అవార్డుల ప్ర‌దానం…. ఫ్యాక‌ల్టీ ఆఫ్ లా నుంచి ఇద్ద‌రు, ఫ్యాక‌ల్టీ ఆఫ్ సైన్స్, ఇంజ‌నీరింగ్, ఫార్మాస్యూటిక‌ల్ సైన్స్స్ నుంచి ఏడుగురు మొత్తం 17 మంది రీసెర్చ్ మెడ‌ల్స్ఏడుగురు ఎం.ఫిల్ డిగ్రీల‌ను, 441 మంది పీహెచ్డీ డిగ్రీలు….

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి 25 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : వందేళ్ల వైభ‌వానికి నిరుప‌మాన ప్ర‌గ‌తికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్ర‌త్యేక‌ నిద‌ర్శ‌న‌మ‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో బుధ‌వారం నిర్వహించిన 91వ, 92వ స్నాతకోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయ‌న‌ విశ్వవిద్యాలయ వందేళ్ల ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికి […]

Continue Reading

గ్లోబ‌ల్ కిచెన్‌గా అవ‌త‌రించిన ఏయూ…ప్ర‌పంచ రుచుల‌కు వేదికైన ఏయూ…..

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ప్ర‌పంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. విభిన్న దేశాల వంట‌కాలు ఒక్క‌చోట చేరిపోయాయి. విశాఖ వాసుల‌కు వైవిధ్య‌మైన రుచుల‌ను పంచాయి. శాఖాహార‌, మంసాహార వంట‌కాలు స‌రికొత్త అనుభూతుల‌ను అందించాయి. బీచ్‌రోడ్డులోని ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ విద్యార్థుల ఫీస్ట్ ఫెస్ట్ ఘ‌నంగా జ‌రిగింది. . దీనిలో భాగంగా 40 దేశాల నుంచి విద్యార్థులు ఏర్పాటు చేసిన 38 స్టాల్స్‌లో […]

Continue Reading

25 న ఆంధ్రవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవం -హాజరవుతున్న రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ డాక్టర్ ఎస్. అబ్దుల్ నజీర్ -ముఖ్య అతిధిగా బ్యాంక్ అఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణ చంద్రరావు సగ్గుర్తి -స్నాతకోత్సవంలో పాల్గొంటున్న విద్యశాఖ మంత్ర నారా లోకేష్

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం 91,92వ సంయుక్త స్నాతకోత్సవం ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తెలిపారు. శనివారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నాతకోత్సవానికి ఏయూ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. స్నాతకోత్సవానికి ముఖ్య […]

Continue Reading

ఏయూ అలుమ్ని మేనేజ్‌మెంట్ పోర్టల్ ప్రారంభం

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి 23 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ :ఆంధ్ర విశ్వవిద్యాలయం తన ప్రపంచవ్యాప్త అలుమ్ని నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి ఆల్మాశైన్స్‌ భాగస్వామ్యంతో ఒక ప్రత్యేక అలుమ్ని మేనేజ్‌మెంట్ పోర్టల్‌ను తయారు చేసింది. ఈ పోర్టల్ ను ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ మాట్లాడుతూ మా అలుమ్ని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గర్వకారణం మరియు బలమైన ఆధారం. ఈ వేదిక ద్వారా […]

Continue Reading

ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్, రీసెర్చ్ అనే అంశం పై సదస్సు

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి 23 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : గాయత్రీ విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ (అ) అండ్ డిపార్ట్మెంట్ అఫ్ జనరల్ మెడిసిన్ అఫ్ గాయత్రీ విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఋషికొండ కళాశాల ప్రాంగణం లో సోమవారం ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ […]

Continue Reading

భార‌త దేశం అత్యుత్త‌మ మేధో సంప‌ద‌కు నిల‌యం….ప్ర‌తిష్ట్మాత్మ‌క ప్రాజెక్టుల‌ను భార‌త్ నిర్వ‌హిస్తోంది… మేధ‌స్సుతో అసాధ్యాల‌ను సుసాధ్యం చేయాలి.

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి 23 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : భార‌త దేశం అత్యుత్త‌మ మేధో సంప‌ద‌కు నిల‌య‌మ‌ని ఐఐటి ఖ‌ర్గ‌పూర్ పూర్వ ఆచార్యులు, ఐఐటి ఖ‌ర్గ‌పూర్ సివిల్ ఇంజ‌నీరింగ్ పూర్వ విభాగాధిప‌తి ఆచార్య ఎం.ఆర్ మాధ‌వ్ అన్నారు. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం సివిల్ ఇంజ‌నీరింగ్ విభాగం, ఇండియ‌న్ జియో టెక్నిక‌ల్ సొసైటీ విశాఖ ప్రాంతీయ కేంద్రం సంయుక్తంగా శ‌తాబ్ది ఉత్స‌వాల‌లో భాగంగా జియో టెక్నిక‌ల్ సొల్యూష‌న్స్ ఫ‌ర్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రాజెక్ట్స్ ఇన్ ప్రోబ్ల‌మేటిక్ గ్రౌండ్ అంశంపై నిర్వ‌హిస్తున్న‌రెండు […]

Continue Reading

Prof Challa Krishnaveer Abhishek receives Ugadi Puraskar

Visakhapatnam, March 18, 2026 Flash mail News Publications : Emphasizing the need for a holistic approach to education, Prof. Challa Krishnaveer Abhishek, Vice-President of EQ4 Peace Worldwide, USA, stated that academic excellence must go hand in hand with spirituality and philosophy to create a more com passionate and balanced society.He was speaking after receiving the […]

Continue Reading

మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహణ… ఉత్సాహంగా రంగోళీ పోటీలు…

విశాఖ ఎడ్యుకేషన్, మార్చ్ 5 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా ఏయూ ఉద్యోగులు, విద్యార్థులకు రంగోళీ పోటీలను నిర్వహించారు. ఏయూ పరిపాలనా భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ పోటీలలో ఏయూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు. ఉత్సవాలు, నిత్యం పుస్తకాలు, ప్రయోగశాలల్లో గడిపే విద్యార్థులు కాస్త విరామం తీసుకుని అందమైన రంగ వల్లులను తీర్చిదిద్దారు. శతాబ్ది శోభను తీసుకువచ్చే విధంగా […]

Continue Reading

అరబిందో ఫార్మ ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం…రూ 10 కోట్లతో ఆధునిక లాబరేటరీ ప్రారంభం… -నైపుణ్యాభివృద్ధికి ఉపయుక్తంగా ఏర్పాటు

విశాఖ ఎడ్యుకేషన్, మార్చ్ 5 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగంలో అరోబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అత్యాధునిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కేంద్రంలో ఏం ఎస్ సి కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించేందుకు సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఫార్మా యంత్రాలు – ఎచ్ పి ఎల్ సి, జీసీ , డిస్సీ , […]

Continue Reading