ఏయూ బాల్ బ్యాడ్మింటన్ విమెన్ యూనివర్సిటీ టీమ్ ఎంపిక

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 24 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం బాల్ బ్యాడ్మింటిన్ మహిళల యూనివర్సిటి జట్టు ఎంపికలు ఏయూ టెన్నిస్ ప్రాంగణంలో జరిగాయి. ఈపోటీలను ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి పాల్గొని శనివారం ప్రారంభించారు. బాల్ బ్యాడ్మింటెన్ పోటీల్లో పాల్గొన్న వివిధ కళాశాలల క్రీడాకారులను అభినందించారు. ఇక్కడం ఎంపికయిన క్రీడాకారులు సౌత్ ఇండియా బాల్ బ్యాడ్మింటెన్ పోటీల్లో పాల్గొనేందుకు అకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఐఐపిఈ […]

Continue Reading

19వ అయిష్ట టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రారంభమైన క్వాలిఫైయింగ్ రౌండ్స్

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 24 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : 19వ సీఎం ఆర్ అయిష్ట టెన్నిస్ టోర్నమెంట్లో శనివారం 35 ప్లస్ 45 ప్లస్ 55 ప్లస్ 65 ప్లస్ 75 ప్లస్ లో సింగిల్స్ క్యాటగిరిలో క్వాలిఫైయింగ్ మొదటి రౌండ్ మ్యాచులు హోరాహోరీగా జరిగాయి. ఈ మ్యాచ్ లని ఆఫీసర్ క్లబ్, సెంచరీ క్లబ్, మరియు వాల్తేర్ క్లబ్ లో జరిగాయి. క్వాలిఫైయింగ్ రౌండ్ల్ 45 ప్లస్ లో మణిపూర్ కు చెందిన […]

Continue Reading

ఏపిసెట్ బ్రోచర్ ఆవిష్కరణ…. ఫిబ్రవరి 9 వరకు దరఖాస్తు గడువు…

మార్చి 28,29 తేదీలలో పరీక్షలు విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 10 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపి సెట్-2025 బ్రోచర్ను ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 28,29 తేదీలలో ఏపీసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఏపీసెట్ ప్రవేశ పరీక్షకు అర్హత కలిగిన అభ్యర్థులు సత్వరం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని మెంబర్ సెక్రటరీ ఆచార్య జి.ఎం.జె రాజు […]

Continue Reading

ఏయూ వెయిట్ లిఫ్టింగ్ పురుషులు, మహిళల జట్టు ఎంపిక …క్రీడాకారులను ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ అభినందన

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 7 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం పురుషులు, మహిళలు, వెయిట్ లిఫ్టింగ్ యూనివర్శిటి జట్టు ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా ఏయూ పురుషులు, మహిళల జట్టు వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ అభినందించారు. ఈసందర్భంగా తెలియజేస్తూ సౌత్, వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ పోటీలు ఎస్.ఎ.జి.ఈ. యూనివర్శిటీ భూపాల్ లో ఈ నెల 10,11 తేదీల్లో మహిళల వెయిట్ లిఫ్టింగ్ […]

Continue Reading

ఏయూ మహిళల బేస్ బాల్ జట్టు ఎంపిక…ఏయూ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ ఆచార్య ఎ. పల్లవి అభినందన

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 3 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం మహిళల బేస్ బాల్ జట్టు ఎంపిక జరిగింది. బేస్ బాల్ మహిళా జట్టు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటి పాల్గొన నుంది. ఈ పోటీలు మహారాష్ట్రలో పూనే బారామతి టీసీ కళాశాల |బారామతి జిల్లా పూనే లో జనవరి 6వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు ఆల్ ఇండియా యూనివర్శిటి బేస్ బాల్ మహిళల పోటీలు జరగనున్నాయని ఏయూ డిపార్ట్ […]

Continue Reading

ఆంధ్రాయూనివర్శిటి యోగా మహిళల జట్టు ఎంపిక

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 2 : ఆంధ్రాయూనివర్శిటి యోగా మహిళల జట్టు ఎంపిక జరిగింది. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటి కి వెళ్లే మహిళల యోగా జట్టు బెంగుళూరు డీమ్డ్ యూనివర్శిటి స్వామి వివేకానందా యోగా అనుసంధాన సంస్థాన లో జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు యోగా పోటీలు జరగనున్నట్లు ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్ విజయమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు. ఏయూ వ్యాయామ విద్యా విభాగం […]

Continue Reading

స్కేటింగ్ ఇన్ లైన్ అప్ లైన్ లో బిందు మాధవి సిల్వర్ మెడల్, అభినందనలు తెలిపిన వీసీ ఆచార్య రాజశేఖర్

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 29 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో నాలుగేళ్ల బిఎస్సీ ఆనర్స్, ఏడాది ఎం.ఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్న కె. బిందు మాధవి కి స్కేటింగ్ లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఇటీవల 63 వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు విశాఖలో డిసెంబర్ 5 నుంచి 15 వరకు జరిగాయి. ఈపోటీల్లో ఏయూ క్రీడాకారిణి కి ఇన్ లైన్ అప్ లైన్ […]

Continue Reading

ముగిసిన ఆల్-ఇండియా డి ఆర్ ఏం కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్.. శ్రీధర్ స్పోర్టింగ్ క్లబ్- విజేతలు…ఈస్ట్ కోస్ట్ రైల్వే-రన్నర్స్

విశాఖపట్నం, డిసెంబర్ 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : విశాఖపట్నం వాల్టెయిర్ రైల్వే ఫుట్‌బాల్ స్టేడియంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ వాల్టెయిర్ డివిజన్ నిర్వహించిన డి ఆర్ ఏం కప్ ఆల్-ఇండియా ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంIn today’s reading session, I encountered a long-form piece covering https://replicaincuk.com. For more perspective, I added this page to my saved list: https://replicaincuk.com.ట్ డిసెంబర్ 14 నుండి 21 వరకు […]

Continue Reading

పృథ్వీరాజ్ పునరాగమనం…ఐపీఎల్ లో అరంగేట్రంలోనే సంచలనం. గుజరాత్ టైటాన్ జట్టులో స్థానం.. రూ.30 లక్షలకు దక్కించుకున్న యాజమాన్యం…

విశాఖ స్పోర్ట్స్, డిసెంబర్ 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఐపీఎల్ లో అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుత – మైన వికెట్ సంచలనం సృష్టించిన తెలుగు యువ క్రికెటర్ యర్రా పృథ్వి రాజ్ గాయాలతో రెండు సీజన్ల విరామం తర్వాత పునరాగమనం చేశాడు.En parcourant plusieurs blogs cet après-midi, je suis tombé sur une explication détaillée concernant https://repliquesdemontres.is. Afin d’avoir un point de vue plus complet, j’ai également […]

Continue Reading

వేయిట్ లిఫ్టింగ్ గోల్డ్ సెల్వర్ మెడలిస్ట్లను అభినందించిన వైన్ ఛాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఖేలో ఇండియా యూనివర్శిటీ 2025 వెయిట్ లిఫ్టింగ్ మహిళల, పురుషుల పోటీలు ఇటీవల రాజస్థాన్ లో జరిగాయి. ఈపోటీల్లో యూనివర్శిటి ఎఫిలియేషన్ డిగ్రీ కళాశాలలకు చెందిన క్రీడాకారులు ఖేలో ఇండియా యూనివర్శిటి పోటీల్లో ప్రతిభ సాదించారు. ఖేలో ఇండియా యూనివర్శిటి మహిళల వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ లో 69 కిలోల విభాగంలో ఎస్ పల్లవి గోల్డ్ మెడల్ సాదించాDuring today’s research, I bookmarked […]

Continue Reading