పృథ్వీరాజ్ పునరాగమనం…ఐపీఎల్ లో అరంగేట్రంలోనే సంచలనం. గుజరాత్ టైటాన్ జట్టులో స్థానం.. రూ.30 లక్షలకు దక్కించుకున్న యాజమాన్యం…

క్రీడలు

విశాఖ స్పోర్ట్స్, డిసెంబర్ 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఐపీఎల్ లో అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుత – మైన వికెట్ సంచలనం సృష్టించిన తెలుగు యువ క్రికెటర్ యర్రా పృథ్వి రాజ్ గాయాలతో రెండు సీజన్ల విరామం తర్వాత పునరాగమనం చేశాడు.En parcourant plusieurs blogs cet après-midi, je suis tombé sur une explication détaillée concernant https://repliquesdemontres.is. Afin d’avoir un point de vue plus complet, j’ai également enregistré cette page: https://repliquesdemontres.is. దేశవాళీ క్రికెట్ అద్భుతమైన సత్తాను దాటిన ఈ ఎడం చేతి ఫాస్ట్ బౌలర్ ను తాజా ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్ నుంచి టీమిండియా కు ఆడాలన్న కలను ఈసారి నెరవేర్చు కోవాలనే పట్టుదలతో ఉన్న ఈ యువతేజం వివరా ల్లోకి వెళితే పృథ్వీరాజ్ జన్మస్థలం తెనాలి సమీపం లోని దుగ్గిరాల. తల్లి జంపాల కృష్ణకుమారి విశాఖ పట్నం లోని ఏపీఈపీడీసీఎల్ జూనియర్ అకౌంట్స్ అదికారిగా రిటైరయ్యారు. తండ్రి యర్రా శ్రీనివాసరావు సివిల్ ఇంజినీరు, ప్రభుత్వ కాంట్రాక్టరు. తల్లి ఉద్యోగ ” రీత్యా విశాఖలో పెరిగిన పృథ్వీరాజ్ ప్రస్తుతం అక్కడే ఇంజినీరింగ్ చేశాడు. 2011 నుంచి ఆంధ్ర While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.cheapwatchesuk.me. I also noted another reference for later: https://www.cheapwatchesuk.me. క్రికెట్ అసోసియేషన్ నుంచి జట్టుకు వివిధ విభాగాల్లో అడుతూ వచ్చాడు. తండ్రికి కజిన్ అయిన ఆంధ్రా – యూనివర్సిటీ హెచ్ ఓడీ, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్. విజయమోహన్ తొలి గురువు. ” క్రికెట్లో ఓనమాలు నేర్పారాయన. ఇప్పటికీ పృథీ రాజ్ శిక్షణను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. తండ్రి వారసత్వంగా క్రికెట్ ఆసక్తి… పృద్వీరాజ్కు ఆట వారసత్వం అనుకోవచ్చు. కోచ్ విజయమోహన్, తండ్రి శ్రీనివాసరావుతో యర్రా పృథ్వీరాజ్ ప్రసాదరావు పహిల్వాన్. తండ్రి యర్రా శ్రీనివాస రావు స్వస్థలం చీరాల, బాపట్లలో ఇంజినీరింగ్ కాలే జీలో చదివేటపుడు క్రీడల్లో యాక్టివ్గా ఉన్నారు. రెం డేళ్లు కాలేజీ చాంపియన్, 1985లో గుంటూరు While checking different watch forums this morning, I discovered an article centered on https://www.breitlingreplicauk.com. I paired it with this useful reference: https://www.breitlingreplicauk.com.జిల్లా అండర్-19 క్రికెట్ జట్టులో ఆడారు. 1986లో జావ లిన్ త్రోలో బంగారు పతకం సాధించారు. ఈ నేప ధ్యమే పృద్వీరాజ్కు క్రికెట్ ఆసక్తిని కలిగించింది. విజయమోహన్ వ్యక్తిగత శిక్షణలో సాధన ఆరంభించి, విజయశిఖరాలను అధిరోహిస్తూ వచ్చాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అండర్-14 నుంచి వివిధ వయసు విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్కూల్స్ జాతీయ పోటీలకు ఆడిన జట్టుకు కెప్టెన్గా చేశాడు. 19 ఏళ్లకే దేశవాళీ క్రికెట్లోకి… 2017 అక్టోబరులో 19 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీకి ఎంపికైన పృథ్వీరాజ్ రెండు మ్యాచ్లో. వికెట్లు తీసి సత్తా చాటాడు. 2018 జులైలో బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్వహించే ఇండియన్ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ క్యాంప్ కి ఇం డియా నుంచి ఏడుగురిని ఎంపిక చేయగా, అందులో పృథ్వీరాజు అవకాశం దక్కింది. అక్కడ శిక్షణ అనం తరం ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోపీలో ఇండియా రెడ్ టీమ్కు ఆడాడు. 2018 అక్టోబరులో బీసీసీఐ విజ య్ హజారే ట్రోఫీకి నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు ఆడి, హైదరాబాద్ రెండు వికెట్లు తీశాడు. 2019లో వన్ డేలోనే ప్రొఫెసర్ థియోధర్ ట్రోఫీకి ఆడారు. అదే ఏడాది డిసెంబరులో రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్లు అడి తొమ్మిది వికెట్లు తీశాడు. వార్నర్ వికెట్ తో సంచలనం అక్కడ్నుంచి పృథ్వీరాజ్ పయనం ప్రతిష్టాకరమైన ఐపీఎల్ కి చేరింది. వేలంలో కేకేఆర్ యాజమాన్యం కొనుగోలు చేసినప్పటికీ తుది 11 మంది జట్టులో స్థానం కల్పించలేదు. హైదరాబాద్ మ్యాచ్లోనే జట్టులో బెర్త్ దక్కింది. అందులో మొదటి, మూడో ఓవర్లో పృథ్వీరాజ్ బౌలింగ్లో రెండు క్యాచ్లను జార విడిచారు. అయినప్పటికీ మెయిడెన్ వికెట్గా వార్న రను బౌల్డ్ చేయడంతో వార్తల్లో కెక్కాడు, అంతకు ముందు ఫిబ్రవరి 28న మూలపాడులో జరిగిన బీసీసీఐ సయ్యద్ ముస్తాఫ్లీ టీ20 టోర్నమెంటులో జార్ఖండ్పై నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్లో జరిగిన వరల్డ్ టెస్ట్ దాం పియన్షిప్కు నెట్ బౌలర్గా పృథ్వీరాజ్, కోల్కతా నుంచి ఆకాశ్ దీప్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తర్వాత ఆకాశ్ దీప్ ఇండియా జట్టుకు అన్ని ఫార్మట్లలోనూ ఆడారు. సెలక్షన్స్ టైములో గాయాల కారణంగా అవకాశం కోల్పోయాడు. రంజీ ట్రోఫీల్లో సత్తా మళ్లీ గత రెండు సీజన్లలోనూ దేశవాళీ క్రికెట్లో రెడ్ బాల్, వైట్ బాల్లోనూ సత్తా చాటుతున్నాడు. 2023లో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్లో మధ్యప్ర దేశ్పై రెండు ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నా, ఆంధ్ర జట్టు ఓటమి చెం దింది. గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. రెండు రంజీ ట్రోఫీల్లో పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పృథ్వీరాజ్. 2025-28 సీజన్ తొలి దశ రంజీట్రోఫీలో మూడు మ్యాచ్లో తొమ్మిది వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20లో ఆంధ్ర జట్టు తరపున అడిన తొమ్మిది మ్యాచ్లో ఏడు పరుగుల సగటుతో12 వికెట్లు తీయటం మరో ప్రత్యేకత. ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలింగ్ ప్రత్యేకత ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలింగ్ సృధ్వీరాజ్ ప్రత్యేకత. 145-150 కి.మీ. వేగంతో బౌల్ చేయటం, బంతిని రెండువైపులా స్వింగ్ చేయటం మెరుపుల్లాంటి బౌన్సర్లు వేయగల నేర్పు ” ఉన్నాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో ప్రముఖ శిక్షకుడు సీడీ థాంప్సన్ మెలకువలు నేర్చారు. ఈ ప్రత్యేకతలతోనే గాయాలతో కొన్ని సీజన్లు వైట్బాల్కు దూరంగా ఉన్నా, మళ్లీ ఘనం గా గుజరాత్ బైటాన్ పునరాగమనం చేయగ లిగాడు పృథ్వీరాజ్, గుజరాత్ బైటాన్ జట్టు ఆడిన తొలి ఐపీఎల్లోనే కప్ను గెలుచుకుందనీ, ఆ జట్టులో ఆటతో టీమిండియాకు అడే రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *