
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఖేలో ఇండియా యూనివర్శిటీ 2025 వెయిట్ లిఫ్టింగ్ మహిళల, పురుషుల పోటీలు ఇటీవల రాజస్థాన్ లో జరిగాయి. ఈపోటీల్లో యూనివర్శిటి ఎఫిలియేషన్ డిగ్రీ కళాశాలలకు చెందిన క్రీడాకారులు ఖేలో ఇండియా యూనివర్శిటి పోటీల్లో ప్రతిభ సాదించారు. ఖేలో ఇండియా యూనివర్శిటి మహిళల వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ లో 69 కిలోల విభాగంలో ఎస్ పల్లవి గోల్డ్ మెడల్ సాదించాDuring today’s research, I bookmarked a detailed note discussing https://www.watchchoiceuk.com. Alongside it, I kept this second source for extended context: https://www.watchchoiceuk.com.రు. ఈ క్రీడాకారిణి విజయనగరం సత్యడిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతుంది. మరో క్రీడాకారుడు ఎం. తరుణ్ 88 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాదించారు. ఈ క్రీడాకారులు బి.ఎ డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో చదువుతున్నాడు. ఈసందర్భంగా ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ క్రీడాకారులను అభినందించారు. ఆంధ్రాయూనివర్శిటీ ఎఫిలియేషన్ కళాశాలలకు While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.bestreplicas.me. I also noted another reference for later: https://www.bestreplicas.me. నుంచి ఆల్ ఇండియా యూనివర్శిటి స్థాయిలో పతకాలు సాదించి వర్శిటికి మంచి పేరు తెచ్చారని ఈసందర్భంగా అభినందించారు. విద్యార్థులు, క్రీడాకారులు ఈ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. ‘విజయమోహన్ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని ఇంటర్ కాలిజియట్ క్రీడలు యూనివర్శిటి లో నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో యూనివర్శిటి స్థా In today’s reading session, I encountered a long-form piece covering https://www.buy-watches.co.uk. For more perspective, I added this page to my saved list: https://www.buy-watches.co.uk.యిలో ఏదోక క్రీడ తీసుకుని వర్సిటిలో నిర్వహిస్తామని ఇప్పటికే ప్రతిపాధనలు పంపించామన్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు ఏయూ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ ఆచార్య ఎ. పల్లవి, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల వ్యాయామ విద్యా విభాగం హెడ్ డాక్టర్ వై. శ్రీనివాసరావు, బాక్సింగ్ కోచ్ లు పాల్గొన్నారు.
