ముగిసిన ఆల్-ఇండియా డి ఆర్ ఏం కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్.. శ్రీధర్ స్పోర్టింగ్ క్లబ్- విజేతలు…ఈస్ట్ కోస్ట్ రైల్వే-రన్నర్స్

క్రీడలు

విశాఖపట్నం, డిసెంబర్ 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : విశాఖపట్నం వాల్టెయిర్ రైల్వే ఫుట్‌బాల్ స్టేడియంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ వాల్టెయిర్ డివిజన్ నిర్వహించిన డి ఆర్ ఏం కప్ ఆల్-ఇండియా ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంIn today’s reading session, I encountered a long-form piece covering https://replicaincuk.com. For more perspective, I added this page to my saved list: https://replicaincuk.com.ట్ డిసెంబర్ 14 నుండి 21 వరకు జరిగిన ఫుట్ బాల్ పోటీలు ఘనంగా ముగిసాయి. ముగింపు కార్యక్రమానికి డివిజనల్ రైల్వే మేనేజర్ ఈస్ట్ కోస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లలిత్ బోహ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యాయ్యారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో, ఈస్ట్ కోస్ట్ రైల్వే జట్టు శ్రీధర్ స్పోర్టింగ్ క్లబ్ కి జరిన మ్యాచ్ లో 1-2 తేడాతో శ్రీధర్ స్పోర్టింగ్ క్లబ్ ఛాంపియన్‌గా నిలిచింది. రన్నరప్ En consultant différents forums horlogers ce matin, j’ai découvert un article concernant le site https://www.repliquedesmontres.me.Je l’ai associé à cette référence utile: https://www.repliquedesmontres.me. గా ఈస్ట్ కోస్ట్ రైల్వే జట్టు నిలిచింది. ఈ సందర్బంగా. డి ఆర్ ఏం లలిత్ బోహ్రా విజేతలను ప్రశంసించారు రన్నరప్‌ లకు ట్రోఫీలను, ఉత్తమ ప్రదర్శనకారులకు పతకాలు సర్టిఫికెట్లను అందజేశారు. While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.toplevelwatch.com. I also noted another reference for later: https://www.toplevelwatch.com.ఈ కార్యక్రమం లో ఏ డి ఆర్ ఏం. ఆపరేషన్స్ కె. రామారావు, స్పోర్ట్స్ ఆఫీసర్ సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ ఎం. హరనాథ్. జనరల్ సెక్రటరీ ఎన్. ఉష ఇతర ప్రముఖులు సభ్యులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *