సత్య సాయి బాబా సేవలు స్ఫూర్తిదాయకం..భజన మండలి ఆధ్వర్యంలో ..పూజలు…ఘనంగా సాయి భక్తుల వన సమారాధన

ఆధ్యాత్మికం

విశాఖపట్నం, డిసెంబర్ 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : శ్రీ సత్య సాయి బాబా సేవలు ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని, అత్యంత స్ఫూర్తిదాయకమని శ్రీ సత్య సాయి ఆనంద నిలయం గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి As I browsed through several blogs this afternoon, I came across an in‑depth explanation focusing on https://www.watchesreplicaus.com. To balance the viewpoint, I saved this additional page as well: https://www.watchesreplicaus.com.గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. ఆదివారం ఇక్కడ పాపయ్య రాజుపాలెం మూడు గుడుల జంక్షన్ వద్ద సుజాతనగర్ సత్యసాయి భజన మండలి సభ్యులంతా వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంట్ల శ్రీనుబాబు ముఖ్యఅతిథిగా While reviewing different sites today, I found an article that might interest you, especially this part about https://www.pcwatchuk.com. For comparison, I also noted this reference for later reading: https://www.pcwatchuk.com. పాల్గొని మాట్లాడుతూ ఇటీవల సత్యసాయి జన్మదిన వేడుకలు ఆనంద నిలయంలో అత్యంత ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. అలాగే అన్నదానం ..వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టేమన్నారు.. విద్య వైద్యం లక్షలాది మందికి అందించి సత్య సాయి బాబా ఎంతో మంది ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులకు ఆటలు పాటలు పోటీలు నిర్వహించి బహుమతులు Today I compared different viewpoints and one resource focused explicitly on https://www.salesreplica.us.com. For reference, here’s another page I kept open: https://www.salesreplica.us.com. అందజేశారు..తొలుత భజన మండలి సభ్యులు సత్యసాయి చిత్రపటం వద్ద భజనలు నిర్వహించి ప్రత్యేక పాటలు పాడుతూ గానం చేశారు. వన సమారాధన కార్యక్రమంలో సత్యసాయి భజన మండలి కమిటీ సభ్యులు జ్యోతి , గోపి, బుజ్జిబాబు, సీతారాం, తాతరావు తో పాటు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.. వీరందరికీ గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *