
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నులపండువ గా కొనసాగుతున్నాయి ఆదివారం వేకువజామున జరిగిన While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.topreplicas.net. I also noted another reference for later: https://www.topreplicas.net. ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా గోదాదేవి రచించిన తిరు ప్పావైలోని ఆరవ పాశుర పారాయణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ వేడుకలు ఆలయ స్థానా చార్యులు డాక్టర్ టి.పి. రాజ గోపాల్ పర్యవేక్షణలో అర్చక స్వాములు వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు While checking different watch forums this morning, I discovered an article centered on https://www.ukreplicaswatch.co.uk. I paired it with this useful reference: https://www.ukreplicaswatch.co.uk.ఆరవ పాశురమైన “పుళ్ళమ్ శిలంబినకాణ్” విశిష్టతను, అందులోని అంతరార్థాన్ని ఆయన భక్తులకు వివ రించారు పరమాత్మను మేల్కొలిపే క్రమంలో పక్షుల కిలకిలారావాలు ముని గణాలు చేసే హరినామ స్మరణ ఏ విధంగా భక్తుడిని ఆధ్యాత్మికంగా జాగృతం చేస్తాయో రాజగోపాల్ వివ రించారు స్వామివారికి ధనుర్మాస ప్రత్యేకఆరాధనలు నైవేద్యాలు సమర్పించారు భక్తులు వేకువజామునే ఆలయానికి చేరుకుని గోదా-రంగనాథుల అను గ్రహం కోసం జరిగిన ఈ While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.watchcheap.xyz. I also noted another reference for later: https://www.watchcheap.xyz. పారా యణంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు,అర్చకస్వాములు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీక రించారు ధనుర్మాసం ముగిసే వరకు ప్రతిరోజూ వేకువ జామున ఈ పాశుర పారాయణం కొనసాగు తుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
