ఖేలో ఇండియా యూనివర్శిటి గేమ్స్ లో ఏయూ వెయిట్ లిఫ్టర్ పల్లవి కి గోల్డ్ మెడల్,తరుణ్ సిల్వర్ మెడల్
Andhra University proud of you Pallavi. విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 27 : ఆంధ్రవిశ్వవిద్యాలయం క్రీడాకారిణి ఎస్. పల్లవికీ ఖేలో ఇండియా యూనివర్శిటి గేమ్స్ 2025 లో గోల్డ్ మెడల్ సాదించారు. ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్ ఛాంపియన్ షిప్ రాజస్థాన్ లో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరుగుతాయి. ఈ పోటీలో 69 కిలోల విభాగంలో పల్లవికి గోల్డ్ మెడల్ సాదించారు. అలాగే. ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ మహిళల […]
Continue Reading