Andhra University proud of you Pallavi.
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 27 : ఆంధ్రవిశ్వవిద్యాలయం క్రీడాకారిణి ఎస్. పల్లవికీ ఖేలో ఇండియా యూనివర్శిటి గేమ్స్ 2025 లో గోల్డ్ మెడల్ సాదించారు. ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్ ఛాంపియన్ షిప్ రాజస్థాన్ లో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరుగుతాయి. ఈ పోటీలో 69 కిలోల విభాగంలో పల్లవికి గోల్డ్ మెడల్ సాదించారు. అలాగే. ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ మహిళల ఛాంపియన్షిప్లో 69 కిలోల లోపు విభాగంలో AU మహిళా వెయిట్ లిఫ్టర్ ఎస్. పల్లవి బంగారు పతకం గెలుచుకున్నారు. రాజస్థాన్లో జరుగుతున్న ఖేలో ఇండియా నేషనల్ యూనివర్సిటీ గేమ్స్ 2025 లో ప్రతిష్టాత్మక బంగారు పతకం గెలుచుకున్నందుకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి రాజశేఖర్, ఎయు రెక్టార్ పులిపాటి కింగ్, ఎయు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. రాంబాబు, ఎయు డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్. విజయ్ మోహన్, ఎయు ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ ప్రొఫెసర్ ఎ. పల్లవి ఆంధ్రా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఎస్. పల్లవిని అభినందించారు. అలాగే ఏం. తరుణ్ 88 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్బంగా ఏ యూ అధికారులు అభినందనలు తెలిపారు.
Hon’ble Vice Chancellor Prof GP Rajasekhar, AU Rector Pulipati King,AU Registrar Prof K.Rambabu, AU Director of Physical Education Prof N Vijay Mohan, AU Physical Education Head Prof A Pallavi and Faculty of Andhra University appreciated and Congratulated S. Pallavi on winning the Prestigious Gold medal in the Khelo India National University Games 2025 being held at Rajasthan

Andhra University athlete S. Pallavi won the gold medal in the 69 kg category at the Khelo India National University Games 2025 in Rajasthan. Pallavi’s achievement has been recognized by Andhra University officials Hon’ble Vice Chancellor Prof G.P. Rajasekhar, AU Rector Pulipati King, AU Registrar Prof K.Rambabu, AU Director of Physical Education Prof N Vijay Mohan, AU Physical Education Head Prof A Pallavi and Faculty of Andhra University appreciated and Congratulated S. Pallavi on winning the Prestigious Gold medal in the Khelo India National University Games 2025 being held at Rajasthan M. Tarun also put up an impressive performance, winning the silver medal in the 88 kg category. The university has acknowledged both athletes’ achievements.

Khelo India National University Games 2025 being held at Rajasthan M. Tarun also put up an impressive performance, winning the silver medal in the 88 kg category. The university has acknowledged both athletes’ achievements.
