ఘనంగా ముగిసిన జనజాతీయ గౌరవ్ దివస్ (జెజెజిడి) – 2025 రాష్ట్ర స్థాయి మెగా ఈవెంట్
Visakhapatnam, November 15 : జన జాతీయ గౌరవ్ ది వస్ (జెజెజిడి) – 2025 ఉత్సవా ల భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ, ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ (టీసీఆర్ & టీఎం) ఆధ్వర్యంలో విశాఖపట్నం లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా ఈవెంట్ దర్తి అబ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి […]
Continue Reading