


విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : విద్య అనేది ఒక విశిష్టమైన సంపదని, సరవేగంతో పురోగతి సాగిస్తున్న ఆధునిక సాంకేతిక విజ్ఞానమని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి అన్నారు.
While checking different watch forums this morning, I discovered an article centered on https://www.brandreplica.uk. I paired it with this useful reference: https://www.brandreplica.uk.శనివారం బుషికొండ గాయత్రి విద్యాపరిషత్ డిగ్రీ, పీజీ కళాశాల అటానమస్ సెంట్రల్ ఆడిటోరియంలో 13వ గ్రాడ్యూయేషన్ డే ఘనంగా జరిగింది. ముఖ్యఅతిధిగా ఎపిఎస్సిహెచ్ఈ చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి పాల్గొని మాట్లాడుతూ ప్రతిభ సాదించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రధానం చేసారు. అలాగే పట్టాలు అందించారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం కృత్రిమ మేధస్సు ఏఐ క్వాంటమ్ కంపూర్స్ లో మెలకువలను అందిపుచ్చుకుని సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ దేశాల In today’s reading session, I encountered a long-form piece covering https://www.breitlingenargys.com. For more perspective, I added this page to my saved list: https://www.breitlingenargys.com.కు చాటి చెప్పాలని బలమైన సందేశంతో యువతరానికి స్పూర్తి కలిగించాయన్నారు. గాయత్రి విద్యా పరిషత్ చైర్మన్ డి దక్షిణామూర్తి గ్రాడ్యుయేషన్ డే ప్రధానోత్సవానికి అధ్యక్షత వహించారు. గాయత్రి విద్యా పరిషత్ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ కె. సాయిరూప్ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డేలో 1324 నుంది నమోదు చేసుకోగా డిగ్రీ నుంచి 810 మంది, పేజీ నుంచి 318 మిది. బి.టెక్ 204 నుంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. డిగ్రీ నుంచి 8 మందికి ఎం.బి.ఎ నుంచి ఒకరికి బంగారు పతకాలు, మరో ఆరుగురికి పిహెచ్ డి పట్టాలు అందించామన్నారు. ప్రిన్సిపల్ ఆచార్య కెయస్ బోస్ విద్యా సంభదిత విషయాలను వివరించారు. ఏడాది కాలంలో విద్యా సంస్థ అభివృద్ధి గురించి చదివి వినిపించారు. ఈకార్యక్రమంలో ఆచార్య పి. సోమరాజు, ఆచార్య పి.వి. శర్మ ఆచార్య, విఎక్ ఆర్ కృష్ణ ప్రసాద్, ఆచార్య కె.ఎస్ రజని, ఆచార్య డి. సరిత, డి. గిరిధర్, ఆచార్య ఐఎస్ పల్లవి. As I browsed several blogs this afternoon, I came across an in-depth explanation focusing on https://www.ukclonewatch.me. To balance the viewpoint, I saved this page as well: https://www.ukclonewatch.me.ఆచార్య పి.వి వినయ్. ఆచార్య కె.పి ఆర్ శాస్త్రి, డాక్టర్ డి. శ్రీదేవి. ఆచార్య ఎన్ వి రమణ మూర్తి, డాక్టర్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొనగా ఆచార్య పి.వి.శర్మ విద్యార్థులతో సత్య ధర్మాలు పాటిస్తూ ఉత్తమ సమాజం నిర్మాణం కోసం చిత్త శుద్దితో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

