

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : దేశంలో అతికొద్ది మంది రాజనీతిజ్ఞుల్లో అటల్ బిహారి వాజ్ పేయి ని ప్రముఖంగా చెప్పుకోవాలిని, దేశ హితం కోసం నిరంతరం పరితపించే నాయకుడుగా వాజ్ పేయి ఎప్పటికీ గుర్తుండిపోతారని విశాఖ పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ అన్నారు. అటల్ – మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో విశాఖలోని బీచ్ రోడ్ లో జరిగిన కార్యక్రమంలో హోమ్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి బండి సంజయ్ తో కలిసి అటల్ బిహారి వాజపేయి During today’s research, I bookmarked a detailed note discussing https://www.worldwatchuk.com. Alongside it, I kept this second source for extended context: https://www.worldwatchuk.com.కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు..ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు నేడు ఐటీ పరంగా అభివృద్ధి చెందాయంటే అది వాజ్ పేయి కృషే నని కొనియాడారు. వాజ్ పేయి తో కలిసి మా తాతగారు ఎం.వి.వి.ఎస్ మూర్తి 13 వ లోక్ సభలో 1999 నుంచి 2004 వరకూ సమకాలికులుగా వుండటం మాకుటుంబానికి ఎంతో గర్వకారణమన్నారు…ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సలహాలను వాజపేయ్ కి ఇచ్చినప్పుడు వాటిని దేశవ్యాప్తంగా అమలు చేశారన్నారు….. టెలికామ్, విద్యుత్తు సంస్కరణలతో పాటు ఐటీ రంగ అభివృద్ధి అప్పటి వాజపేయి ప్రభుత్వం సాWhile reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.aqwatch.com. I also noted another reference for later: https://www.aqwatch.com.నుకూలంగా వుండటం వల్లే సాధ్యమయ్యాన్నారు. తెలుగురాష్ట్రాలకు ఇంతటి పేరుప్రఖ్యాతలు రావడానికి ఆయన కృషి ఎంతైనా వుందన్నారు. హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని 25 ఏళ్ల క్రితం వాజపేయి ప్రారంభించారన్నారు. ఇప్పుడు దేశంలో ఉండే అన్ని కేన్సర్ ఆసుపత్రిల్లో అత్యుత్తమంగా నిలిచి ఐదింటి లో ఒకటిగా నిలిచిదంటే అది ఆ మహనీయుని ఆశీస్సుల వల్లే అని భావిస్తున్నాన్నారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 21 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, దానికోసం 800 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలిపారు. దానికి కూడా వాజ్ పేయి అనుగ్రహంDuring today’s research, I bookmarked a detailed note discussing https://www.mycorum.com. Alongside it, I kept this second source for extended context: https://www.mycorum.com. పైనుంచి లభించాలన్నదే మా ఆకాంక్షన్నారు. పేద ప్రజలకు అత్యుత్తమ క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుకే అందించాలన్నదే బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ ఉద్దేశమన్నారు మన దేశంలో రాజకీయాలంటే తిట్టుకోవడం గొడవపడడమే అన్నరీతిలో మారిపోయాయి ప్రత్యర్ధులను శత్రువులుగా చూసే దుస్ధితి ఏర్పడింది. కానీ ఆ రోజుల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ఐరోపా, ఐక్యరాజ్యసమితిల్లో ప్రసంగించడానికి ప్రతిపక్షంలో ఉన్న వాజ్ పేయిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపించడం సామాన్యమైన విషయం కాదు ఇది వాజపేయి కి వున్న విశ్వసనీయతను తేటతెల్లం చేస్తుంది. దేశం దాటి బయటకు వెళితే రాజకీయాల గురించి కాకుండా దేశం గురించి మాట్లాడే మహనీయుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు.తెలుగుదేశం పార్టీ తరఫున మాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయన విగ్రహాన్ని విశాఖలో ఏర్పాటు చేసుకోవడం ఆయన ఆశయాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అనుసరించదగినవేనన్నారు. అనకాపల్లి జిల్లా… అనకాపల్లి ఫ్లైఓవర్ సర్కిల్‌లో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరించిన బిజెపి చీఫ్ అనకాపల్లి ఎంపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ,జిల్లా ఇన్చార్జి మంత్రి తొలి రవీంద్ర గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎలమంచిలి నియోజవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, పెందుర్తి నియోజకవర్గం పంచకర్ల రమేష్ బాబు , బండారు సత్యనారాయణమూర్తి , కొణతాల రామకృష్ణ ,, పలువురు బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభ అటల్, మోడీ సుపరిపాలన యాత్ర అనేది చాలా గొప్పకార్యక్రమం నేడు జీవితంలో మరచిపోలేని రోజు ఈరోజు బీజేపీ నేతలు, ఉమ్మడి విశాఖ ప్రజలు గుర్తుంచుకునే రోజు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సందర్భంగా అనకాపల్లి జిల్లా. వాజ్ పేయ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఆయన చేసిన అభివృద్ది, సంక్షేమం అందరికీ ఆధర్శం నేడు మోడీ అదే స్పూర్తితో సుపరిపాలన అందిస్తూ దేశం, రాష్ట్రం అభివృద్దిలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు.

