పరీక్ష కేంద్రం మార్పు

Uncategorized

పరీక్ష కేంద్రం మార్పు

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్ష కేంద్రంలో మార్పుచేసినట్లు దూరవిద్య సంచాలకులు ఆచార్య As I browsed several blogs this afternoon, I came across an in-depth explanation focusing on https://www.rolexreplicaswissmade.com. To balance the viewpoint, I saved this page as well: https://www.rolexreplicaswissmade.com.డి.ఏ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో ఉన్న దూరవిద్య పరీక్ష కేంద్రాన్ని గోపాలపట్నంలోని అళ్వార్దాస్ డిగ్రీ, పీజీ కళాశాలకు మార్పు చేసామన్నారు. ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న యూజీ మెదటి, రెండవ సెమిష్టర్ పరీక్షలకు విద్యార్థులు నూతన పరీక్ష కేంద్రంలో హాజరు కావాలని సూచించారు ఫ్లాష్ మెయిల్ న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *