ఏ యూ వాలీబాల్ జట్టు ఏంపిక

Uncategorized క్రీడలు

visakhapatnam, December 12 : ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళల వాలీబాల్ జట్టును ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా ఏయూ వ్యాయామ విద్య విభాగం హెడ్ ప్రొఫెసర్ ఏ పల్లవి క్రీడాకారులను అభినందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జిమ్ లో క్రీడాకారులకు ఆచార్య పల్లవి పలు వివరాలు తెలిపారు. వాలీబాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ సాధించాలని సూచించారు. చెన్నై ఎస్ ఆర్ ఎమ్ యూనివర్సిటీలో మహిళల వాలీబాల్ పోటీలు ఈ నెల 15 నుంచి 19 వరకు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఎల్. బి. కళాశాల పి డి డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ్, గాయత్రి పి డి కిషోర్, క్రీ డాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *