చివరి పోరుకు సిద్ధమైన భారత్ – సౌత్ ఆఫ్రికా,,విశాఖ వేదికగా 6న మూడో వన్డే మ్యాచ్…విశాఖ చేరుకున్న ఇరు జట్లు….5 న ప్రాక్టీస్ సెషన్ …హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు…. ప్లేయర్స్ కు కట్టుదిట్టమైన భద్రత.

క్రీడలు

Visakhapatnam, December 4: అమీ తుమీ తేల్చుకునేందుకు భారత్- సౌతాఫ్రికా జట్లు సిద్ధమవు తున్నాయి. మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే రెండు జట్లు ఒక్కో మ్యాచ్ గెలవడం జరిగింది. ఇక ఫైనల్ మ్యాచ్ అయిన మూడో వన్డే మ్యాచ్ విశాఖ వేదికగా ఈనెల తేదీన జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు విశాఖకు చేరుకున్నాయి. ఈనెల ఐదున ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఆరవ తేదీన రెండు జట్లు ఫైనల్ వార్ కు రెడీ అవుతున్నాయి. అన్ని విభాగాలలో సరి సమానంగా ఉన్న ఇరుజట్లు రంగంలోకి దిగిన తర్వాత నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అన్ని విభాగాలలో భారత జట్టుకు సౌతాఫ్రికా జట్టు గట్టి పోటీ ఇస్తుంది. గత రెండు మ్యాచ్లలో విరాట్ కోహ్లి వరుస సెంచరీలు సాధించడం జరిగింది. రాహుల్ కెప్టెన్సీలో భారత్ జట్టు కూడా అన్ని విభాగాలలో గట్టిగానే ఉంది. అయితే బౌలింగ్ విభాగంలో మాత్రం కాస్త తడబడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే మధురవాడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వాస్తవంగా భారత జట్టుకు అనుకూలమైన గ్రౌండ్. భారత జట్టు 3 ఇక్కడ ఎన్నో మ్యాచ్లలో విజయాలు సాధించిన ఘనత విశాఖ చాలా బాగుంది. అయితే కొన్ని మ్యాచ్లలో భారత్ ఓడిపోవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ గ్రౌండ్ లో భారత్ స్ట్రైక్ రేట్ అపజయాలకన్నా విజయాల నమోదు సంఖ్య ఎక్కువగా ఉంది. ఆరవ తేదీన జరిగే క్రికెట్ సమరానికి భారతదేశం నలు మూలల నుంచి భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు విశాఖ స్టేడియం కి తరలి రానున్నారు. విశాఖ తో పాటు వివిధ జిల్లాల నుంచి అలాగే తెలంగాణ నుంచి అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులతో సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. ఆన్లైన్లో జోమాటో ప్రైవేట్ యాప్ ద్వారా టికెట్ లు అరగంటలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 22 వేల టికెట్లను ఆన్లైన్లో పెట్టారు. టిక్కెట్లన్నీ త్వరగా అయిపోవడం విశేషం. అయితే ఇదివరకు ఆన్లైన్ తో పాటు పాటు ఆఫ్ లైన్ లో కూడా టిక్కెట్లు విక్రయించేవారు.. ఈసారి ఆఫ్లైన్లో టికెట్లు విక్రయించకుండా కేవలం ఆన్లైన్లో మాత్రమే టికెట్లు విక్రయించడం జరిగింది.. దీనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని కొన్ని టికెట్లను బ్లాక్ చేసారని ఆరోపిస్తున్నారు. అయితే వన్డే సీరిస్ లో రెండు చెట్లకు ఇదే చివరి మ్యాచ్ కావడంతో అటు క్రికెటర్లతో పాటు క్రీడాభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. విజయం కోసం రెండు చెట్లు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకోవడం జరుగుతుంది. అయితే కొన్ని మ్యాచ్లలో భారత్ ఓడిపోవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ గ్రౌండ్ లో భారత్ స్ట్రైక్ రేట్ అపజయాలకన్నా విజయాల నమోదు సంఖ్య ఎక్కువగా ఉంది. ఆరవ తేదీన జరిగే క్రికెట్ సమరానికి భారతదేశం నలు మూలల నుంచి భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు విశాఖ స్టేడియం కి తరలి రానున్నారు. విశాఖ తో పాటు వివిధ జిల్లాల నుంచి అలాగే తెలంగాణ నుంచి అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులతో సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. ఆన్లైన్లో జోమాటో ప్రైవేట్ యాప్ ద్వారా టికెట్ లు అరగంటలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 22 వేల టికెట్లను ఆన్లైన్లో పెట్టారు. టిక్కెట్లన్నీ త్వరగా అయిపోవడం విశేషం. అయితే ఇదివరకు ఆన్లైన్ తో పాటు పాటు ఆఫ్ లైన్ లో కూడా టిక్కెట్లు విక్రయించేవారు.. ఈసారి ఆఫ్లైన్లో టికెట్లు విక్రయించకుండా కేవలం ఆన్లైన్లో మాత్రమే టికెట్లు విక్రయించడం జరిగింది.. దీనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని కొన్ని టికెట్లను బ్లాక్ చేసారని ఆరోపిస్తున్నారు. అయితే వన్డే సీరిస్ లో రెండు చెట్లకు ఇదే చివరి మ్యాచ్ కావడంతో అటు క్రికెటర్లతో పాటు క్రీడాభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. విజయం కోసం రెండు చెట్లు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకోవడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *