Social Media Should Build Positive Image of Organisations .. Says Post Master General V. S. Jayasankar

Visakhapatnam, February 18(Flash mail News Publications : Emphasising the transformative power of digital communication,V.S. Jayasankar, Post master General, Visakha patnam Region, stated that social media must be strategically used to build and project a positive image of organi sations. He was speaking at a work shop on Social Media orga nised by the Postal Department […]

Continue Reading

విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వలన ఉత్సాహాన్ని ఇస్తాయి.. శతాబ్ది క్రికెట్ విజేత డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల విజేతలకు లక్ష రూపాయలు ప్రైజ్ మణి అందజేసిన వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్

విశాఖ ఎడ్యుకేషన్,ఫిబ్రవరి 12 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : విద్యార్థులు క్రిడల్లో పాల్గొనడం వలన ఉత్సాహాన్ని ఇస్తాయని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపి రాజశేఖర్ అన్నారు. గురువారం ఏయూ క్రీడామైదానంలో ఆట్టహాసంగా సెంటనరీ క్రికెట్ పైనల్ పోటీలు జరిగాయి. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ క్రికెట్ పోటీల్లో విజేతలకు ప్రైజ్ మానిని స్పాన్సర్ అందించి న వారికీ అభినందనలు తెలిపారు. ఈ ఫైనల్ పోటీలు డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలకు జిడిసీ గుమ్మ లక్ష్మీ పురం […]

Continue Reading

విశాఖపట్నంలో ఆచార్య డా. ముని ఆదర్శ్ జీ కి “స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు” ప్రధానం

విశాఖఎడ్యుకేషన్,ఫిబ్రవరి 10 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆధ్యాత్మిక విద్యా రంగాలకు గర్వకారణమైన వేళలో ప్రపంచ ప్రఖ్యాత జైన సన్యాసి ఆచార్య డా. ముని ఆదర్శ్ జీ కి ప్రతిష్టాత్మకమైన “స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు” ప్రదానం చేశారు. ఈ అవార్డును అమెరికాకు చెందిన ఈ క్యూ ఫర్ పీస్ అంతర్జాతీయ సంస్థ డీన్ వాన్ లీవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ సంస్థలు సంయుక్తంగా విశాఖపట్నంలోని ఐఐఎం లో […]

Continue Reading

భారతీయ ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది -ఘనంగా ప్రారంభమైన వేపాకాన్-2026 జాతీయ సదస్సు

విశాఖ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 6 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : భారతీయ ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్.సి.ఐ.ఎస్. ఎం) చైర్ పర్సన్ డాక్టర్ మనీష కొటేకర్ అన్నారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో విశ్వ ఆయుర్వేద పరిషత్, ఏయూ డాక్టర్ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న తొలి జాతీయ విమెన్ […]

Continue Reading

East Coast Railway to Run Holi Special Trains to Manage Festive Rush

Visakha Education, February 6 Flash Mail News Publications : To facilitate smooth, safe and comfortable travel for passengers during the ensuing Holi festival, East Coast Railway has made comprehensive arrangements to manage the expected surge in passenger traffic. As part of these measures, East Coast Railway has planned to operate 62 Holi Special Trains from […]

Continue Reading

జోయాలుక్కాస్ వారి ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెల్లరీ షో’ విశాఖపట్నంలో ఫిబ్రవరి 6 నుండి 22 వరకు.

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ – ఫిబ్రవరి 2026 : ద వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్, జోయాలుక్కాస్, ఫిబ్రవరి 6, 2026 నుండి విశాఖపట్నంలోని సంపత్ వినాయక టెంపుల్ వద్ద ఉన్న తమ షోరూమ్‌లో ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యూయలరీ షో’తో ఆంధ్రప్రదేశ్‌ను అబ్బురపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రదర్శన డైమండ్ ఆభరణాలలో నైపుణ్యం, సొగసు మరియు వినూత్నత యొక్క మరపురాని వేడుకగా ఉండబోతోంది. అత్యద్భుతమైన వివాహ ఆభరణాల సెట్‌ల నుండి సమకాలీన నిత్య మెరుపుల వరకు, […]

Continue Reading

ప్రపంచ శాంతి స్థాపనకు అనేకాంతవాదం, అవసరం:డాక్టర్ ముని ఆదర్శ ఆచార్యజీ

శ్రీకాకుళం, ఫిబ్రవరి 4 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం లోని కొత్త సచ్చిదానంద మూర్తి బహుళ సాంస్కృతిక, అంతర్-మత మరియు శాంతి అధ్యయనాల కేంద్రం, అమెరికా లోని ఈక్యూ ఫర్ పీస్ వరల్డ్‌వైడ్ కలిసి, “అనేకాంతవాదం మరియు ప్రపంచ శాంతి” అనే అంశంపై సదస్సు నిర్వహించింది. నియంత్ ఎడ్యువర్సిటీ విద్య మరియు శిక్షణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రపంచ ప్రఖ్యాత జైన సన్యాసి డాక్టర్ ముని ఆదర్శ ఆచార్యజీ ముఖ్య ఉపన్యాసం […]

Continue Reading

నైతిక జీవనం ద్వారా సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందించవచ్చుజైన ముని ఆదర్శ్ ఆచార్యజీ

విశాఖ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 3ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ప్రముఖ జైన పండితుడు, మేనేజ్‌మెంట్ నిపుణుడు ఎడ్యువర్సిటీ ఎడ్యుకేషన్ స్థాపకుడు డా. ముని ఆదర్శ్ ఆచార్యజీ ఈరోజు ఇక్కడ ఇంటిగ్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ఐ ఐ ఏం ఏం లో “మైండ్ మేనేజ్‌మెంట్ మరియు సచేతన జీవనం అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు వున్నారు. తన ప్రసంగంలో డా. ముని ఆదర్శ్ ఆచార్యజీ అంతర్గత నియంత్రణ, […]

Continue Reading

6 నుంచి మహిళా ఆయుర్వేద పరిషద్ సదస్సు …తొలి జాతీయ సదస్సుకు వేదికైన ఏయూ… శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా నిర్వహణ… ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారం.

విశాఖ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 4 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా తొలి విమెన్ ఆయుర్వేద పరిషద్ కాన్ఫరెన్స్ (వేపాకాన్-2026) ను ఈ నెల 6,7 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రెండు రోజుల జాతీయ సదస్సు వివరాలను వివరించారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో విశ్వ ఆయుర్వేద […]

Continue Reading