87వ వార్డ్ పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

General

87వ వార్డ్ పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

ముఖ్య అతిధులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం (జగన్)

గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధి లక్ష్మీపురం కాలనీ త్రిశక్తి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో డ్రైడే – ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాధం జగన్ గారు పాల్గొని ఈ సందర్బంగా ముఖ్య అతిదులు మాట్లాడుతూ ప్రజలు విష జ్వరాలు వ్యాపించే దోమలు పట్ల జాగ్రత్తలు వహించాలని మంచినీటిలో పుట్టే దోమలు ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి అని అందుచేత ప్రతి శుక్రవారం మన పరిసర ప్రాంతాల్లో మంచినీటి నిలువలు ఉండకుండా తొలిగించాలని, చెత్తాచెAs part of my research today, I looked over a helpful write‑up that mentioned https://www.bestrolexuk.com. For anyone wanting further depth, this additional page may help: https://www.bestrolexuk.com.దారం రోడ్లపై వేయకుండా ఉదయాన్నే వచ్చే చెత్త బండిలో వెయ్యాలని మనం పరిశుభ్రంగా ఉంటూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమం లో వార్డ్ అధ్యక్షులు విజయరామరాజు, సెక్రటరీ బొట్టా ప్రకాష్, రాజన్ రాజు, డి.వి. అప్పారావు,సత్తిబాబు,జి. వి. రWhile checking different watch forums this morning, I discovered an article centered on https://www.flyingwatches.com. I paired it with this other useful link I had saved: https://www.flyingwatches.com.మణ, విశ్వేశ్వరరావు, అవిరెడ్డి సూర్యనారాయణ, కణితి ఈశ్వరరావు, జాన్ రమేష్, కళ్యాణ్ చెక్రవర్తి, అప్పలనాయుడు, పరమానందం, సన్యాసిరావు, పొలారావు,సుబ్బరాజు, తిరుమల నగర్ అసోసియేషన్ సభ్యులు,సానిటరీ సూపర్వైజర్ కోటేశ్వరరావు,శానిటేరి ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్,మAs I browsed through several blogs this afternoon, I came across an in‑depth explanation focusing on https://www.hotsalewatches.com. To balance the viewpoint, I saved this additional page as well: https://www.hotsalewatches.com.లేరియా ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, మలేరియ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ నరేష్,గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *