
విశాఖపట్నం, డిసెంబర్ 22 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రాయూనివర్శిటి మహిళల, పురుషుల టెన్నిస్ జట్టు ఎంపిక జరిగింది. ఈ సందర్బంగా ఏ యూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఏయూ ఇంటర్ యూనివర్శిటీ క్రీడాకారులకు పలు సూచనలు ఇచ్చారు. సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ టెన్నిస్ పోటీలు డిసెంబర్ 25 నుంచి 29 బెంగళూరు జైన్ యూనివర్సిటీ లో ఈ టెన్నిస్ పోటీలు జరుగు తయాన్నారు. ఏ యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ హెడ్ ప్రొఫెసర్ ఏ. పల్లవి మాట్లాడుతూ గత ఏడాది మహిళా టెన్నిస్ జట్టు ప్రతి భ సాదించిoదని తెలిపారు. రెండు టెన్నిస్ జట్టు లు ఈ నెల 23 న వెళ్ళ నున్నాయని తెలిపారు.
