యూనివర్శిటి పురుషుల మహిళల జూడో జట్టు ఎంపిక

క్రీడలు
Andhra University Sports: ఆంధ్రాయూనివర్శిటీ పురుషుల, మహిళల జూడో జట్టు ఎంపిక జరిగింది. ఈపోటీల సౌత్ వెస్ట్ జోన్ జూడో పోటీలు భూపాల్ ఎస్ఎజిఈ యూనివర్శిట్ లో ఈనెల 9 ను oచి 11 వరకు మహిళల జూడో పోటీలు, 11 నుంచి 13 వరకు పురుషుల జూడో పో టీలు జరుగుతాయని ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్.విజ యమోహన్ తెలిపారు. ఈసందర్భంగా ఏయూ వ్యాయామ విద్యావిభాగం క్రీడా మైధా  సంలో క్రీడాకారులను ఏయూ వీసీ ఆచార్య జీపీ శేఖర్అభినందనలు తెలిపారు. యూనివర్శిటి ఆడే క్రీడా కారులకు అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు, వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి, ఎడ్యుకేషన్ విభాగం హెడ్ ఆచార్య టీ షారోన్ రాజు, ఏయూ చీఫ్ సెక్రూరిటీ డీన్ ఆచార్యసిహెచ్ ఆషాఇమ్నానియల్ రాజ్, ఇంటర్నేషనల్ హాస్ట ల్ చీఫ్ వార్డెన్ ఆచార్య యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *