
Visakhapatnam, November 24 : గాజువాక నియోజకవర్గం 87 వ వార్డు వడ్లపూడి ఏపీఐఐసీ కూడలి వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబోవు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవన నిర్మాణ సముదాయానికి శంకుస్థాపన కార్యక్రమంలోముఖ్య అతిథులుగా విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవి శ్రీ భరత్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పీ, శ్రీనివాసరావు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, , విశాఖ నగర డిప్యూటీ మేయర్, దల్లి గోవింద రెడ్డి బిజెపి గాజువాక నియోజవర్గ కన్వీనర్ కర్ణం రెడ్డి నర్సింగ్ రావు జీవీఎంసీ కమిషనర్ పాల్గొన్నారు.
