సాధారణంగా కొత్తవాళ్లు ఊళ్లలో ఒకసారి కనిపిస్తేనే గ్రామస్తులు కాస్త అనుమానం వ్యక్తం చేస్తారు. అదే పలుమార్లు.. ఒకే ప్రాంతంలో తిరుగాడుతూ కనిపిస్తే.. నో డౌట్.. ఎవడ్రా నువ్వు అని గల్లా పట్టి నిలదీస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. ఊర్లో అనుమానాస్పద రీతిలో తిరుగుతున్న ముఠాను పట్టుకున్నారు గ్రామస్తులు. మరి ఈ ముఠా ఎందుకు ఆ ఊళ్లో తిరుగుతోంది.. వారి లక్ష్యమేంటి.. గ్రామస్తులు వారిని ఏం చేశారు.. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
