
విశాఖపట్నం, మార్చ్ 7 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ ; తెందుల్కర్ కుమారుడు అర్జున్ తెండుల్కర్ వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. అర్జున్ తన స్నేహితురాలు సోనియా చందోక్ని గురువారం వివాహం. చేసుకున్నాడు. వీళ్ల పెళ్ళి వేడుక ముంబయిలోని సెయింట్ రెగిస్ట్లో ఘరంగా ఇది గింది. ఈ వేడుకలో నూతన జంట పూల దండలను మార్చుకుని ప్రేసుతో కౌగిలిం దుకున్నారు. క్షణాల్ని చూసిన సనిన్ తెందుల్కర్ అంఅని భావోద్వేగానికి లోన య్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివాహ వేడుకలో ప్రముఖుల సందడి ఈ వివాహ వేడుకకు సెలబ్రిటీలు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వడూవరులను ఆశీర్వదించారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క షారుక్ ఖాన్ దంపతులు యువరాజ్ దంపతులు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఐసీసీ చైర్మన్ కైషా, బాలీవుడ్ బాలీవుడ్ స్టార్ అమితాబ్, జయా బచ్చన్. అభిషేత్ బర్బన్- ఇశ్వర్యారాయ్ పాల్గొన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణితో కలిసి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. సానియా చందోశ్ ఎవరు ? పెంపుడు జంతువుల గ్రూప్ గ్రూమింగ్, వెబ్ నెస్ బ్రాండ్ బయిన మిస్టర్. పాప్స్ పెట్ స్పా స్టోర్ ఎట్పర్వేజ్ సానియా చందోక్ వ్యవస్థాపకురాలు. ఆమె 2020లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పట్టా అందుకున్నారు. ఆ తర్వాత వెటర్నరీ టెక్నిషియన్ అర్హత సాధించాడు. ఆమె గ్రానిక్ గ్రూప్ చైర్మన్ రవి ఘాయ్ మనవరాలు ఆమె తల్లిదండ్రులు సన్నీ గౌరిక కూడా ఈ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు. జర్మన్ క్రికెట్ కెరీర్ పాటెకేళ్ల జర్మన్ 2021లో బపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు ముంబయి ఇండియన్స్ రూ.20 లక్షలకు తీసుకుంది. మళ్లీ 2023 వేలంలో రూ.30 లక్షలకు తీసుకుంది. గణేదాని మినీ వేలంలో మాత్రం ఇతడిని లభ్సవూ సూపర్ జెయింట్స్ ట్రేండింగ్ తీసుకుంది. నాలుగు సీజన్ల నుంచి జట్టుతో ఉన్నా. శేవలం ఐదు మ్యాచుల్లోనే అదే అవకాడు కచ్చింది. అర్జున్ జపీఎల్ నుంచి ఇప్పటి వరకు రూ.1.40 కోట్లు ఆర్జించినట్లు ఓ జాతీయ వెబ్సైట్ కథనం వచ్చింది. మెగా తీగలోనే కాకుండా అతను దేశవాళీ క్రికెట్లోనూ ఆడుతున్నాడు. గోవా తరపున కరిలోకి దిగారు. రంజీ ట్రోఫీ, విజయ్ సొంటీ ట్రోఫీ నయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీల్లోనూ బట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక్కడ ఆడటం వల్ల ఏడానికి రూ. 10 లక్షలు సంపాదిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. కుటుంబం నుంచి వచ్చిన ఇస్తులతో కలిసి అతడి సంపద విలువ రూ.20 22 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది..ప్రస్తుతం అర్జున్ కుటుంబ సభ్యులలోనే కలిసి ఉంటున్నాడు. పీస్ అండనే కానీ, అర్జున్ రెంచుట్కర్ తన తండ్రిలా కాకుండా పీస్ అల్రౌండర్ కావడం గమనార్హం బ్యాటింగ్ రికార్డులు సృష్టించిన పవిక్ బౌల్డింగ్లోనూ వికెట్లు, తీశారు. కానీ, అతడు స్పిన్ బౌలింగ్ వేసేవాడు. అర్జున్ తెందుల్కర్ మాత్రం ఫేసర్ కావడం గమనార్హం. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ అడుగు పెట్టని అతడు దేశవాళీలో మాత్రం ఫర్వాలేదనిపించారు.
