సెంట్రల్ రైల్వే మహిళా జట్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం దక్షిణ రైల్వే పురుషుల జట్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 6 : 72 వ పురుషుల, 11వ మహిళల ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు రైల్వే స్టేడియం లో ముగిసాయి. ఈ కార్యక్రమానికి జి ఏం పరమేశ్వర్ ఫంక్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతీయ రైల్వేల అంతటా అసాధారణమైన అథ్లెటిక్ ప్రతిభను ప్రదర్శించారని, వివిధ రైల్వే జోన్‌ల నుండి 17 జట్లకు ప్రాతినిధ్యం వహించిన 180 మంది వెయిట్ లిఫ్టర్లు 16 పురుషులు, మహిళల విభాగాల […]
Continue Reading