కనక మహలక్ష్మి అమ్మ వారి మార్గశిరమాసోత్సవాలు

Visakhapatnam, November 23 : విశాఖ లో వెలసిన శ్రీ కనక మహలక్ష్మి అమ్మవారి మార్గ శిర మాసొస్తవంలో బాగంగా ఆదివారం లక్ష్మీహోమం, వేదపారాయణ, సప్తశతి పారాయణ, మహావిద్యాపారాయణ, పూర్ణాహుతి నిర్వహించుట జరిగినది. విశ్వావసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ పాడ్యమినీ పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం మార్గశిరమాసం సందర్భంగా శుక్రవారం నుండి ఆదివారం వరకు అష్టదళ పద్మారాదన, సహస్ర తుటసి పూజ, ఆయుష్ హోమం, లక్ కుంకుమార్చన మరియు కుంకుమ పూజలు విలుపుదల చేయడమైనది. మార్గశిరమాసోత్సవము సేవలు […]

Continue Reading