విద్యార్థులే దేశ భ‌విష్య‌త్‌….స‌మాజంకోసం ఆలోచించండి, ప‌నిచేయం…ప్ర‌పంచాన్ని మార్చే శ‌క్తి విద్య‌కు ఉంది… ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

విశాఖ ఎడ్యుకేషన్ , ఏప్రియ‌ల్ 08 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ :మీరు కేవలం విశ్వ‌విద్యాల‌య విద్యార్థులు మాత్ర‌మే కాదు, దేశ భ‌విష్య‌త్ కూడా అని రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి కె.ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న మెగా క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్‌లో ఈ రోజు ఆయ‌న ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా యువ‌త‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూసి ఆర్ రెడ్డి, స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్‌, సి.వి రామ‌న్ వంటి వ్య‌క్తులు ఇక్క‌డ త‌మ మేధ‌స్సుతో […]

Continue Reading