ఏయూకు రావ‌డంమే నాకు పెద్ద అవార్డు… మా నాన్నగారు చ‌దువుకున్న విశ్వ‌విద్యాల‌యం…సినీ న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌.

విశాఖ ఎడ్యుకేషన్, ఏప్రియ‌ల్ 6 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ :ఇక్క‌డ‌కు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి నా ఎమోష‌న్స్ ఆపుకోవ‌డానికి చాల క‌ష్ట‌ప‌డ్డాను, మా నాన్న గారు చ‌దువుకున్న విశ్వ‌విద్యాల‌యం, వందేళ్ల వేడుక‌లో పాల్గొన‌డం ఇది నాకు ల‌భించిన అవ‌కాశంగా భావిస్తున్నాన‌ని ప్ర‌ముఖ న‌టుడు రాజీవ్ క‌న‌కాల అన్నారు. ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానంలో నిర్వ‌హిస్తున్న మెగా క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్‌లో ఆయ‌న తొలిరోజు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రై ప్ర‌సంగించారు. వందేళ్ల […]

Continue Reading

ఉపముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఏయూ అధికారులు

విశాఖ ఎడ్యుకేషన్,ఏప్రియల్ 6 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ తరపున, విశ్వవిద్యాలయ అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి ఏప్రిల్ 8న జరగనున్న “ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా కోరుతూ వారు వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సమావేశంలో భాగంగా, ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న యువజన […]

Continue Reading

Indian Knowledge Systems Highlighted in ‘Non-Dual Light of Yeshua’ Book Launch

Visakhapatnam, April Flash Mail News publications : At a spiritual and intellectual gathering held at the Centre for Emotional Education Society, Visakhapatnam, the book “Non-Dual Light of Yeshua: From Jaina, Bouddha, Advaita & Sufi Perspective” was formally launched, emphasizing the contemporary relevance of Indian Knowledge Systems (IKS) in fostering interfaith understanding and inner transformation.The book […]

Continue Reading