
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 17 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : భారత్ అమెరికా దేశాల మధ్య మెరుగైన వాణిజ్య సంబంధాలు నెలకొని ఉన్నాయని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖప్రాంతంలో అమెరికన్ కంపెనీలు గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం విశాఖ ప్రగతికి సూచిక వంటిదని యు.ఎస్. కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ పేర్కొన్నాIn today’s reading session, I encountered a long-form piece covering https://www.watches24.co.uk. For more perspective, I added this page to my saved list: https://www.watches24.co.uk.రు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేధికగా బుధవారం అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన వాణిజ్య సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కృత్రిమ మేధ, డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్జానం ఉపయెాగించుకుని కొత్త తరం పారిశ్రామిక వేత్తలు తయారుకావాలన్నారు. అమెరికాలో తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని,While checking different watch forums this morning, I discovered an article centered on https://www.replicaoutletuk.me. I paired it with this useful reference: https://www.replicaoutletuk.me. ఉన్నత విద్యకోసమే కాకుండా వ్యాపార విస్తరణకు తెలుగు ప్రజలు అమెరికాను గమ్య స్థానంగా ఎంచుకోవడం అభినందనీయమన్నారు. గీతం వంటి విద్యా సంస్థలు అమెరికన్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలదన్న ఆశా భావం వ్యక్తం చేశారు. క్వాంటం కంప్యూటింగ్ వంటి వ్యూహాత్మక సాంకేతిక రంగాల్లో భారత్–అమెరికా సహకారాన్ని ఆమె ప్రస్తావిస్తూ, “క్వాంటం వ్యాలీ” ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రూపొందించిన దూరదృష్టిని ప్రశంసించారు. అలాగే తెలుగు అమెరికన్ల పాత్రను కొనియాడుతూ ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలతో అమెరికాకు బలమైన ప్రజా సంబంధాలు ఉన్నాయనిDuring today’s research, I bookmarked a detailed note discussing https://www.verdetuk.cc. Alongside it, I kept this second source for extended context: https://www.verdetuk.cc. తెలిపారు. విద్యా రంగం, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆమె అన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ, అమెరికాలో తెలుగు జనాభా 3.2 లక్షల నుంచి 12.3 లక్షలకు పెరిగిందని, దీంతో తెలుగును అమెరికాలో 11వ అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషగా, భారతీయ భాషల్లో మూడవ స్థానంలో నిలిచిందని తెలిపారు. తెలుగు ప్రజల పెట్టుబడులు ప్రస్తుతం 215 బిలియన్ డాలర్లుగా ఉండగా, వాటిని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో తమ అసోసియేషన్ పనిచేస్తోందన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ నూతన అధ్యక్షుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ, విశాఖపట్నం ప్రాంతంలో కృత్రిమ మేధ మరియు డేటా సెంటర్ల అభివృద్ధి కొత్త స్టార్టప్లకు దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువ పారిశ్రామికవేత్తలు గ్లోబల్ కనెక్టివిటీ కోసం అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు. ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు బి. ప్రభాకరరావు మాట్లాడుతూ, పెట్టుబడిదారులను ఆకర్షించ డంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన దిశలో ముందుకెళ్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలలో ప్రజలు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ అంతర్జాతీయ వ్యాపార విభాగం అధ్యాపకురాలు డా. రాధా రఘురామపాత్రుని మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముడి పదార్థాల సరఫరాదారుగా ఉండటం నుంచి సాంకేతికంగా అభివృద్ధి చెందిన గ్లోబల్ సరఫరా శృంఖలలో కీలక పాత్రధారిగా మారుతోందని తెలిపారు. అమెరికాతో రాష్ట్రానికి సముద్రాహారం, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల రంగాల్లో బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయని, అలాగే విలువ ఆధారిత ఆహార ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఇమాజినోవేట్ వ్యవస్థాపకుడు వి. కృష్ణ మాట్లాడుతూ, ఏ ఐ సాంకేతికత యువతకు కొత్త పారిశ్రామిక అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. ఈ సెమినార్లో వివిధ పరిశ్రమల ప్రతినిధులు మరియు వ్యాపార నిపుణులు పాల్గొని పరస్పర చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధనీ కేంద్రాలు, డేటా సెంటర్ సహ పలు విభాగాలను యు.ఎస్. కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు సందర్శించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజా ఫణి పప్పు, గీతం మూర్తి ప్రయెాగ శాలల పర్యవేక్షక అధికారి డాక్టర్ గురజాడరవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
.
