
-విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయంతో అమెరికన్ కాన్సులేట్ అనుబంధం మరింత బలోపేతం కావాలని హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ ఆశాభావం వ్యక్తం చేసారు. గురువారం మద్యాహ్నం ఆమె ఆంధ్రవిశ్వ విద్యాలయాన్ని సందర్శించి ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్ చేపట్టిన కార్యక్రమాలుIn today’s reading session, I encountered a long-form piece covering https://www.fastreplicawatches.com. For more perspective, I added this page to my saved list: https://www.fastreplicawatches.com. ఎంతో సంతృప్తిని ఇచ్చాయన్నారు. విద్యార్థులు, కరికలం, రీసెర్చ్ విభాగాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్త కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని చెప్పారు. ఎంటర్ప్యూనర్షిప్ కరికులంలో భాగం కావాలని సూచించారు. నూతన రంగాలలో కలసి పనిచేయాలని ఆమె ఈ సందర్భంగా ఏయూను కోరారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ముందుగా శతాబ్ది సంవత్సరంలో ఉన్న ఏయూ విజన్ డాక్యుమెంట్ను వివరించారు. అకడమిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవుటిచ్ విభాగాలలో పనిచేస్తున్నామన్నారు. ఏయూ స్వయంగా కొన్ని కార్య క్రమాలను అమెరికన్ కార్నర్తో కలసి నిర్వహించడానికి సిద్దంగా ఉందన్నారు. స్టూడెంట్ హాస్టల్స్, నూతన కిచెన్ సముదాయాలను నిర్మించడానికి శతాబ్ది సంవత్సరంలో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. నోబెల్ గ్రహీతలను ఏయూకుAs I browsed several blogs this afternoon, I came across an in-depth explanation focusing on https://www.zodiac-watch.com. To balance the viewpoint, I saved this page as well: https://www.zodiac-watch.com. ఆహ్వానిస్తామని, దీనికి సహకారం అందించాలన్నారు. ఇథియోపియా పర్యటనలో భాగంగా దేశ ప్రధాని అక్కడ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారని, ఆ సమయంలో పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా సేవలు అందిస్తున్న వారిలో పలువురు ఏయూ పూర్వవిద్యార్థులు కావడం గర్వకారణమన్నారు. దేశ వ్యాప్తంగా 58 దేశాల నుంచి 1300 మందికిపైగా విదేశీ విద్యార్థులకు ఏయూ స్థానం కల్పించి, ఉన్నత విద్యను అందిస్తోందని వివరించారు. ఏయూలో ఈ సంవత్సరం నుంచి నూతనంగా క్వాంటం కంప్యూటింగ్ కోర్సును ప్రారంభించామని తెలిపారు. కెరియర్ ప్లానింగ్ అండ్ డెవ లప్మెంట్ While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.hiwatches.co.uk. I also noted another reference for later: https://www.hiwatches.co.uk.సెంటర్, సి4ఐ4 ల్యాప్ ఏర్పాటు, నైపుణ్య శిక్షణకు అందిస్తున్న ప్రాధాన్యత తదితర అంశాలను తెలియజేశారు. ఫుల్ టైట్ స్కాలర్స్ను కొంత కాలం ఏయూలో ఉండే విధంగా ఆహ్వానిస్తామన్నారు. వీరిని ఏయూతో అనుసంధానం చేయాలన్నారు. అనంతరం ఏయూ తరపున ఆమెరికన్ కాన్సుల్ జనలర్ లారా విలియమ్స్ ను సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, అమెరికన్ కార్నర్ సమన్వయకర్త ఆచార్య పాల్ డగ్లస్ తదితరులు పాల్గొన్నారు.
