క్రీడలు అడడం వలన ఆరోగ్యం, ఏ యూ ఫీజికల్ ఎడ్యుకేషన్ విభాగం హెడ్ ప్రొఫెసర్ ఏ పల్లవి

క్రీడలు

Visakhapatnam, Flashmail news December 16 : క్రీడలు అడడం వలన ఆరోగ్యం గా ఉంటారని ఏ యూ ఫీజికల్ ఎడ్యుకేషన్ విభాగం హెడ్ ప్రొఫెసర్ ఏ. పల్లవి అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం పురుషులు ఇంటర్ కాలిజియట్ కమ్ యూనివర్శిటి హాకీ ఎంపిక, మహిళాలు ఏ యూ జట్టు హాకీ ఏంపిక లు ను ఏయూ ఫీజికల్ ఎడ్యుకేషన్ విభాగం క్రీడా ప్రాంగణంలో మంగళవారం జరిగింది. ఈ హాకీ పోటీలను హెడ్ ప్రొఫెసర్ ఏ పల్లవి, డైరెక్టర్ అఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్ విజయ్ మోహన్ ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ పల్లవి మాట్లాడుతూ నేషనల్ గేమ్ హాకీ మహిళా జట్టు ప్రతీ ఏడాది యూనివర్సిటీ పోటీల్లో పాల్గునడం జరుగుతుంది ని తెలిపారు. ఈ సందర్బంగా వివిద కళాశాల నుంచి వచ్చిన క్రీడా కారులను అభినందిoచారు. ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్ విజయ్ మోహన్ మాట్లాడుతూ ఇక్కడ ఎంపీకై న క్రీడాకారులు సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ఆడతారన్నారు. పురుషులు, మహిళల క్రీడాకారులు రెండు వందలకు పై గా పాల్గొనడం జరిగిందిని తెలిపారు. ఆంధ్రాయూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని ఈ ఏడాది క్రీడలు వర్సిటీలో జరగడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్, లంక పల్లి బుల్లయ్య కళాశాల ఫీజికల్ ఎడ్యుకేషన్ హెడ్ డాక్టర్ వై శ్రీనివాసరావు, డాక్టర్ లక్ష్యన్ రెడ్డి, నక్కపల్లి జి డి సి కళాశాల పిడి దుర్గారావు, హాకీ కోచ్ పీటర్, ఏ యూ ఫీజికల్ ఎడ్యుకేషన్ ఫాకల్టీ డాక్టర్ దిలీప్ కుమార్, ఉదయ్, ఎంపీడ్ విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *