VisakhaPatnam, November 7 Flash mail News :మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ నేతృత్వంలో బుధవారం గ్రాడ్యుయేషన్ డే ఘనంగా ని
ర్వహించారు. ముఖ్య అతిథిగా సెంచూరియన్ విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జి.ఎ స్.ఎన్.రాజు పాల్గొని వేడుకలను ప్రారంభించారు. 2004-25 విద్యా సంవత్సరాలలోని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 200 మంది విద్యా ర్దినులకు ఆచార్య రాజు చేతుల మీదుగా గ్రాడ్యు యేట్ పట్టాలు, బంగారు పతకాలు అందజేశారు. కళాశాల అందించిన ఉన్నత ఉన్నత విద్యా ప్రమాణాలను పూర్తి చేసీన విద్యార్థినులు ప్రశంసించారు. కార్యక్రమం లో కళాశాల హిందీ విభాగాధిపతి డాక్టర్ పి.కె. గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్న ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు ,లక్ష్మి. డాక్టర్ భాస్కర సుధ, వి.సోనీ, డాక్టర్ కె.సుజాత, సిస్టర్ రోజ్, సిస్టర్ హేమ, ఆనీ పాల్, మేరీ, నాన్సీ, అధ్యాపకులు, ఆధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
