
విశాఖ ఎడ్యుకేషన్, నవంంబర్ 28 : : ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ వాల్టెయిర్ 72వ పురుషులు, 11వ మహిళల ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025-26ను డిసెంబర్ 3 నుండి 6 వరకు విశాఖపట్నం వాల్టెయిర్ రైల్వే స్టేడియంలో నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్ పోస్టర్‌ను శుక్రవారం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, ఆవిష్కరణ చేసారు. ఏడి ఆర్ ఏం ఇన్‌ఫ్రా. ఈ శాంతారామ్, ఏ మ్. హరనాథ్, స్పోర్ట్స్ ఆఫీసర్ & సీనియర్ డి ఆఫ్ ఏం స్పోర్ట్స్ ఆఫీసర్ సుమిత్ వర్మ, జనరల్ సెక్రటరీ ఎన్ ఉష, వెయిట్ లిఫ్టింగ్ సెక్రటరీ సురేష్, ఇన్‌ఛార్జ్-వెయిట్ లిఫ్టింగ్ జి వెంకట రామ, ఇతర అధికారులు వున్నారు. విశాఖపట్నంలోని వాల్టెయిర్ స్పోర్ట్స్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు నిర్వహించబడతాయన్నారు. వివిధ రాష్ట్రాలు, సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 జట్లు ఈ గ్రాండ్ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం డిసెంబర్ 3న ముగింపు వేడుక డిసెంబర్ 6న జరుగుతాయ న్నారు.
ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025-26ను డిసెంబర్ 3 నుండి 6
విశాఖ ఎడ్యుకేషన్, నవంంబర్ 28 : ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ వాల్టెయిర్ 72వ పురుషులు, 11వ మహిళల ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025-26ను డిసెంబర్ 3 నుండి 6 వరకు విశాఖపట్నం వాల్టెయిర్ రైల్వే స్టేడియంలో నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్ పోస్టర్‌ను శుక్రవారం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, ఆవిష్కరణ చేసారు. ఏడి ఆర్ ఏం ఇన్‌ఫ్రా. ఈ శాంతారామ్, ఏ మ్. హరనాథ్, స్పోర్ట్స్ ఆఫీసర్ & సీనియర్ డి ఆఫ్ ఏం స్పోర్ట్స్ ఆఫీసర్ సుమిత్ వర్మ, జనరల్ సెక్రటరీ ఎన్ ఉష, వెయిట్ లిఫ్టింగ్ సెక్రటరీ సురేష్, ఇన్‌ఛార్జ్-వెయిట్ లిఫ్టింగ్ జి వెంకట రామ, ఇతర అధికారులు వున్నారు. విశాఖపట్నంలోని వాల్టెయిర్ స్పోర్ట్స్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు నిర్వహించబడతాయన్నారు. వివిధ రాష్ట్రాలు, సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 జట్లు ఈ గ్రాండ్ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. ప్రారంభోత్సవ
